
గ్రామంలో ఉన్న ప్రతీ కూలీకి పని – రైతులకు పనిమనుషులు
రైతులు – కూలీలు – విద్యార్థులు – గ్రామ ప్రజలకు
సహాయక సేవలు అందించడానికి రూపొందించిన ప్రజాప్రయోజన వేదిక.
✅ రైతుల పనులకు కూలీలు
✅ కూలీలకు స్థానిక ఉద్యోగ అవకాశాలు
✅ పంట రక్షణ & వ్యవసాయ సలహాలు
✅ స్టూడెంట్స్ కు విద్య & ఉద్యోగ మార్గదర్శకం
✅ బీమా సహాయం & ఆరోగ్య సేవలు
📞 సంప్రదించండి: +91 9441177650
